87.
ఉత్పలమాల.
నాలుగు పూటలన్ దినుచు నాశము నొందెడి చక్రనేమిలో
తూలుచు లోకులెల్లరును తోరపు బుద్ధిని వీడుచుంద్రు స
త్కాలము మించిపోవు! పర తత్త్వమెఱింగెడి విద్యనేర్చి స
చ్చీలుడ!తల్చినంత నిను శ్రేయము కల్గుట తధ్యమౌ హరీ!//
88.
ఉత్పలమాల.
పంకిలమైన పాపమున వాలితి భారము తీర్పరావ!నీ
వింకను జాగు సేయకుమ !యెవ్వని జీరుదు? దిక్కుచూపుమా!
సంకటహారి వీవనుచు సన్నుతి జేసితి నన్ను బ్రోవ నీ
శంకను దెల్పరాద! విరసంబును వీడుమ వేగమే హరీ!//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి