కోయిలమ్మల కూనిరాగాలు
ప్రకృతిమాత పులకింతతో
వేపపూత చిగురింతలు
మామిడికాయల పలుకరింతలు
కొత్త చింత పులుపుదనంతో
ప్రతియేడు ఉగాది నూతన వత్సరారంభం
షడ్రచుల పచ్చడి తాగుతూ
పంచభక్షాల భోజనం చేసి
అయ్యవారుల పంచాంగ శ్రవణం వింటూ
రాశుల వారిగా రాజ్యపూజ్య, ధనవ్యయాల
లెక్కలతో సకల జనులు శుభం పొందేదము
ఓయీ! క్రోధినామ వత్సరమా!
విశాల జగతిలో విజయాలెన్నో పంచి
సర్వప్రాణుల కాపాడి సకలం రక్షించవమ్మా!
ప్రకృతిమాత పులకింతతో
వేపపూత చిగురింతలు
మామిడికాయల పలుకరింతలు
కొత్త చింత పులుపుదనంతో
ప్రతియేడు ఉగాది నూతన వత్సరారంభం
షడ్రచుల పచ్చడి తాగుతూ
పంచభక్షాల భోజనం చేసి
అయ్యవారుల పంచాంగ శ్రవణం వింటూ
రాశుల వారిగా రాజ్యపూజ్య, ధనవ్యయాల
లెక్కలతో సకల జనులు శుభం పొందేదము
ఓయీ! క్రోధినామ వత్సరమా!
విశాల జగతిలో విజయాలెన్నో పంచి
సర్వప్రాణుల కాపాడి సకలం రక్షించవమ్మా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి