ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐలకరీంనగర్ 9247593432
 కం.
చేరగ పరమాత్ముని యెద
కోరగ నేముండునయ్య కోవెల నీవై
మారగ జాతక చక్రము
వారధి నిర్మించుటెంత భాగ్యమొ కృష్ణా!

కామెంట్‌లు