ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణివిజయవాడ కేంద్రం,9492811322
 నేను జై సింగ్ పాత్ర వేస్తే తాను రవీంద్ర మహారాజు వేషం వేశాడు తర్వాత సినీ రంగంలోకి వెళ్లి కొన్ని సినిమాలను కూడా తెరకు ఎక్కించాడు  తమిళ అరంగేట్రం తెలుగులో అంగడి బొమ్మ పేరుతో  తీసి నన్ను
తెనాలి ఉమా ప్రస్తుతం అన్నపూర్ణ లను పరిచయం చేసింది అతనే  కథానాయిక కు మేము తల్లిదండ్రులను ఈ సినిమా నిర్మాత అతనే అందుకే తనకు కూడా సన్మానం చేశారు  ఈ సినిమాలో నటించిన ప్రదీప్ కూడా వచ్చాడు తాను ప్రఖ్యాత నటుడు లాయర్ విన్న కోట రామన్న పంతులు గారి మనవడు తనను కూడా వేదిక మీదకు ఆహ్వానించాం  రసన సమాఖ్య సభ్యుడు కబీర్దాస్ మంచి నటుడు దర్శకుడు ఆయనకు మా రేడియో ఆస్థాన ఫోటోగ్రాఫర్ స్టార్ స్టూడియో అధిపతి శ్రీనివాసరావుకి కూడా సన్మానం చేశాం. రామన్న పంతులు వాళ్లతో లాయర్ ఉద్యోగం ఉండేవాళ్లంతా నాటకాలు లో పాల్గొనారు  వారి హయాంలో చాలా మంచి నాటకాలు వచ్చాయి. కొసరాజు గారు రాసిన చాలా నాటకాలు రంగస్థలం మీద ప్రదర్శించారు  నాటకం అనే నాటకానికి జీవం పోసింది ఆ తర్వాత  కొన్నివేల ప్రదర్శనలు వచ్చాయి అలాంటి పూర్ణానందం అంటే చాలా ఇష్టం ఆయన మీసాలు కూడా తన సినిమాలలో వారి కోసం ప్రత్యేకంగా కొన్ని ఘట్టాలను సృష్టించి వాటిలో నటింప చేశారు  రేడియోలో కూడా మాతో చాలా నాటకాలు వేశారు నండూరి సుబ్బారావు గారు పుచ్చ పునాది అన్నగారు నాటకంలో ఉన్నారంటే అది నవ్వుల  పంటె బందా కనకలింగేశ్వరావు గారితో పాటు నాటకాలు ఉన్నారు  సత్యనారాయణ గారని రేడియో ఇంజనీర్ గా ఉన్నారు  నేను 1963 లో కడపలో పనిచేస్తున్న సమయంలో సత్యనారాయణ గారు అక్కడ ప్రవేశించారు. భాస్కర పట్ల కృష్ణారావు గారితో కలిసి అనేక కార్యక్రమాలు చేయడంలో సత్యనారాయణ గారు ముందు ఉండేవాడు  వీటన్నిటికీ కారకుడు సంధాన కర్త పి శ్రీనివాస అన్నగారు రేడియో కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకోవడానికి విశేష కృషి చేసినవారు శ్రీనివాసన్ దంపతులు శ్రీనివాసస్ గారి కన్నా వారి శ్రీమతి శుభద్ర గారు ఎక్కువ కృషి చేశారని చెప్పాలి  నా చేత 1962 లోనే కాలేజీ తరఫున నాటకాన్ని డేవిడ్ కాపర్ ఫీల్డ్ నాటకాన్ని వహించి ఆవిడ  వేయించింది ఆవిడ  ఆ రేడియో ప్రవేశం ఆంగ్ల నాటకంలో ముదుసడి పాత్రలో ఆ పుణ్యం శుభద్ర గారిదే  ఉషశ్రీ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన కొత్తలో వ్యవసాయ కార్యక్రమాలు చూస్తూ ఉండేవారు వారి విద్వత్తూ గమనించి రజని గారు ధర్మసందేహాలు కార్యక్రమాన్ని అప్పగించారు  దాంతో రేడియో కీర్తిని విపరీతంగా పెంచారు ఉషశ్రీ గారు.వారికి శిష్యుడిని నేనే.

కామెంట్‌లు