ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 త్యాగరాజ స్వామి తను మాత్రం పాడుతూ ఉంటే  ఆయన శిష్యులు అప్పటికప్పుడు నొటేషన్ రాయగలిగారంటే  ఈ రకమైన అభ్యాసమే కారణం వస్తాద్ బడే గులామాలీ ఖాన్  కరీం ఖాన్ రోషనారీ బేగం హిందూస్తానీ దిగ్గ జాల సంగీతం బాగా విన్న కారణంగా హిందుస్థానీ సంగీతం పట్ల ఆయనకు మోజు ఏర్పడింది  ఒక స్వరం మీద నిలిపి పాడే పద్ధతి ఆయనను ఎక్కువ ఆకర్షించింది ఈ గుణాలను సాధనతో సాధించి తన భార్యకి అనువుగా మలచుకున్న విధ్వంసులు  మలుచుకున్న విధ్వంసులు ఓలేటి గారు  క్రియలో ఒదిగి ఉన్న స్వరాల కూర్పుని ఆయన అర్థమయ్యేలా వివరించి పాడి బోధించేవారు అందులో రాగభావం శ్రోతకు ప్రేక్షకునికి ప్రస్ఫుటంగా కనిపించేది దీక్షితుల వారి నవగ్రహ నవావరణ కృతులు స్వాతి తిరునాళ్ళు నవరాత్రికి కీర్తనలు సూరిబాబు నేర్చుకునేది ఆలాగుననే
శుద్ధ కర్నాటక సంగీతంలో హిందుస్తానీ సంగీత ఛానల్ పరీక్షించడం అందరి వల్ల కాదు ఆయనకు మాత్రం అది వెన్నతో పెట్టిన విద్య  సో పెళ్లి సప్తస్వర సుందరుడైన తనివి తీరా దర్శించగలిగిన వ్యక్తం అంటే ఓలేటి గారే 1956 నాటి మాట  విజయవాడ ఆకాశవాణి కేంద్రంలో సాహిత్య కార్యక్రమాల ప్రయోక్త బెంగ లక్ష్మి కాంత్ గారు రంగస్థలం ప్రయోక్త సూత్రధారుడు నాటకశాఖ సంచాలకులు బందా కనక లింగేశ్వర రావు గారు ఓలేటి గారు సంయుక్తం గా స్పందించిన కూచిపూడి యట్లగాన ప్రదర్శనల ఆదర్శ పరిణామానికి కారకులు  భామా కళాపం గొల్ల కలాపం ప్రహ్లాద శశిరేఖా పరిణయం ఉత్తర రామాయణం లాంటి కూచిపూడి యక్షగాన రచనలు తీసుకొని ఆయా నాటకాలలో ఆయా పాత్రల వేషధారణలో ప్రామాణికతను ఏర్పరుస్తూ ఆయా నాటకాలలో వినబడే దరువులలోని రాగాలను సమన్వయపరుస్తూ ఓ నేటి వారు పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టారు.
ఓడేటి వారు 1956 మధ్య మద్రాస్ లో నిరుద్యోగంగా ఉండే రోజులు కొన్ని సినిమా అను పాడు కూడా మాతో చెప్పేవారు జెమిని వారి దోహద్ హిందీ చిత్రంలో  ఒక యుగళ గానంలో మొహమ్మద్ రఫీ తో పోటాపోటీగా పడి సంగీత దర్శకుడైన బాలకృష్ణ కల్లా రఫీ తదితర ప్రముఖుల్ని ఆశ్చర్య చకితులను చేసిన సంఘటనలు చెబుతూ ఉంటే మేము ఎంతో ఆనందించే వాళ్ళం ఆ అవకాశాన్ని జెమినీలో సహాయకుడిగా ఉన్న శ్రీమతి ఒక్కలంక సరళ గారి ప్రమేయం వల్ల లభించింది అని చెప్పారు  ఓలేటి మరో విషయం అర్ధాంగి చిత్రానికి బీజేఎన్ఆర్ సంగీత దర్శకుడు వద్దురా కన్నయ్య అనే పాట చిట్టి పాడింది కాపీ రాగంలో ఓలేటే ఆ పాటకు రూపకల్పన చేసిన సంగతి చాలా మందికి తెలియదు సినీ ప్రపంచంలో ఇటువంటి సంఘటనలు కృతజ్ఞతలు సినిమా మాయాజాలంలో వింజమూరి అనసూయ డాక్టర్ బాలంత్రపు రజనీకాంత్ లకు మాత్రమే తెలుసు.

కామెంట్‌లు