భానుమతి గారు రజని గారితో గురువుగారూ అన్నీ సుశీల పాటలు ప్రసారం చేయకపోతే నా పాటలు కూడా ప్రసారం చేయవచ్చు కదా అంటే చిరునవ్వే సమాధానం వచ్చింది ఆయన నుంచి నేను మాట్లాడకుండా ఉండటం వచ్చు కదా మధ్యలో కలగజేసుకొని మీకన్నా పాపులర్ అండ్ అఫీషియెంట్ కదండీ అందుకే సుశీల గారి పాటలు వేస్తున్నాం అని ఆవిడకు దొరికిపోయాను ఏమన్నారా ఆనంద్ గారు ఎఫిషియెంట్ ఆ మాటకు అర్థం తెలుసా దీనిలో ఎఫిషియంట్ గాత్రం బాగుండాలి అంత మాత్రాన సంగీత జ్ఞానం ఉన్నంత మాత్రాన అంత ప్రతిభవంతురాలు అవుతుందా ఎఫిషియన్ నేను ఆవిడను పాపులర్ చేసింది ఆనంద్ గారు అంటే ఎలా ఉంది సార్ రచయిత్రి గాయనిగా నిర్మాతగా నటిగా సంగీత దర్శకురాలిగా శని రంగంలో ఉన్న 24 అంశాలను క్షుణ్ణంగా తెలిసి భరణి స్టూడియో అధినేత బాధ్యత మోస్తున్న దాన్ని నేను
చూడండి ఆనంద్ గారు పాపులర్ కి ఎలా వస్తుంది మీ రేడియో గొప్ప మార్చి మంత్ మీరు ఎవరి పాటలు ప్రసారం చేస్తూ ఉంటే మీరు సుశీల పాటలే వేస్తున్నారు కనుక ఆమె పాటలే ఉంటున్నారు దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అదే నా పాటలు వేయండి ఆవిడ పాటలు అడగరు అదే మా ఇద్దరి పాటలు కాకుండా ఎల్లారీశ్వరి పాటలు మాత్రమే వేస్తే మీరు ఇద్దరం కనపడం మీకు తెలియదు కానీ సినిమా రేడియో మార్చ్ మానుకున్న ప్రభావం అమోఘం పత్రికలలో వచ్చే ప్రకటనలకు పది రెట్లు ప్రసారం జరుగుతుంది ప్రసారం చేయడమే కాదు ప్రచారం చేయడానికి కూడా రేడియో ఉపయోగపడుతుందని గుక్క తిప్పుకోకుండా మాట్లాడింది భానుమతి గారు ఆనంద్ నువ్వు కలగ చేసుకోకపోతే నా శిష్యురాలు ఇన్నీ విషయాలు మాట్లాడేది కాదు అంటూ మేడం అలిసిపోయావు కాఫీ తాగు అని మా అందరికీ మంచినీళ్లు కాఫీ ఇచ్చి ఆ వేడి సందర్భాన్ని చల్లబరిచారు
ఆ తర్వాత నేను పిఎస్ బట్టు గారు మద్రాస్ వెళ్లి రికార్డింగ్ కోసం మేడమ్ గారి ఇంటికి వెళ్లినప్పుడు ముందు గురువుగారు రజని గారి క్షేమ సమాచారాలడిగి మిగిలిన తన రికార్డింగ్కు సిద్ధపడడం ఆవిడ సంస్కారం ఆయనది పరిపూర్ణమైన బలవంతమైన ఆనందమయమైన జీవితం ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొని జీవితాన్ని అనుభవించిన వ్యక్తి సుమధుర గానాల సంగీత స్వర సామ్రాజ్యం నిండు శతవసంతాల తరుణంలోనూ ఆయన నూతన విషయాలు నేర్చుకోవాలని విజ్ఞత సంగీతాన్ని సంభాషణలను ఆస్వాదించే ఆహ్లాదించే మనస్తత్వం లివ్ లైకె చైల్డ్ అన్న ఆంగ్లంలోడికి ఆయన జీవితం ఒకతార్కాణం ఆయన మాటల సందర్భంగా నేను పండిత వంశంలో పుట్టిన వాడినే కానీ పండిత పుత్రుడిని కాదు అని అనేక సందర్భాల్లో చెప్పిన మాట నేటికీ జ్ఞాపకం నాకు.
ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి