మన తిరుపతి వెంకన్న;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణివిజయవాడ కేంద్రం,9492811322
 క్రీస్తు శకం 1872 నుంచి 1972 వరకు 100 సంవత్సరాలలోనే వేయి కాళ్ళ మండపం ఉండేది పోలీస్ స్టేషన్ ఇప్పుడు తిరుమల లో రెండు మూడు పోలీస్స్టేషన్ లో  కీలక స్థానాలలో పనిచేస్తున్నాయి  ఇక్కడకు తిరుపతి పోలీస్ స్టేషన్కు టెలిఫోన్ ఉంది  పెద్ద జీయర్  స్వామి గారి మఠం  బేడి ఆంజనేయస్వామి గుడి ముందు ఉత్తర దిక్కులో ఉంది. దాదాపు 900 సంవత్సరాల క్రితం జీయ్యం గార్ల వ్యవస్థను రామానుజాచార్యుడు ఏర్పాటు చేశారు ఆలయంలో శ్రీవారికి పూజా పునస్కారాలు  సక్రమంగా జరిగేలా చూడ్డం వీరి పని చిన జియ్యం గార్ ఏకాంగులు ఈయనకు సహాయకులు విడిది తెంగల సంప్రదాయం తిరుపతిలో కూడా వీరి మఠం ఉంది.
ప్రస్తుతం శ్రీ మఠం గోవింద రామానుజ పెద్ద జీయ్యం గారు  మఠాధిపతిగా ఉన్నారు వీటి దేవస్థానంలో అనేక కైంకర్యాలు నిత్యం చేస్తూ దేవస్థానం నుంచి వచ్చేటువంటి కొన్ని వరం బళ్ళు అనుభవిస్తున్నారు శ్రీ రామానుజుల వారి నుంచి వస్తున్నవి  యతికి దీక్ష చేయుట మంచిదని అనేకులు ఈ మఠంలో తదియ ఆరాధనలు చేయిస్తారు  ఇంకా ఒక్క రూపంగా కానుక కూడా ఇస్తారు  ఆ ఆరాధనలకు  రేట్లు నిర్ధారణ లేదు సొమ్మును బట్టి వంటకములు ఉంటాయి. ఈ మఠంలో కొందరు వైష్ణవ బ్రాహ్మణులకు భోజనం ఇస్తారు ఇది చెంగాల మఠం తిరుపతిలో కూడా ఈ మఠం ఉంది సంవత్సరంలో కొంతకాలం జియ్యం గార్లు  తిరుపతిలోనే ఉంటారు  తిరుమల మీద నుండి ఈ మఠం లో శ్రీకృష్ణుడు మొదలగు విగ్రహములు కల దేవతార్చన ఉంది  ఈ మఠం లో మూల పురుషుల్ని చిరు నక్షత్రం చాతుర్మాస్య సంకల్ప దివసము మొదలగునవి శోభస్కరమగా చేస్తారు.
ఆచార్య పురుషులు తిరుమల ప్రతిమ పూరుడైన తిరుమల నంబి వంశీకులు ఈనాటికి శ్రీవారికి ఆకాశగంగా తీర్థ కైకర్యం చేస్తున్నారు మీరు ప్రధమ ఆచార్యపురుషవంశం  వడగల సంప్రదాయం  ఈ దేవస్థానానికి ఆచార్య పురుషులు ఏడుగురు  శ్రీ వైకుంఠంలో సప్త  పురుషుల వలె ఇక్కడ కూడా వీరు ఏడుగురు అని చెప్తారు వీరి వంశంలో పూర్వులు శ్రీవారికి భక్తిశ్రద్ధలతో   కైంకర్యము చేశారు  ప్రథమ ఆచార్య పురుషుడు  వీరు తిరుమల నంబి వంశంలోని వారు ఈ కుటుంబానికి తోళ్ళప్పాచార్యుల కుటుంబమని పేరు తిరుమలనంబి వెంకటేశ్వర స్వామి వారికి భక్తిశ్రద్ధలతో కైంకర్యం చేశారు వీరు వడగలవారు.


కామెంట్‌లు