స్వాతి మంచితనం;- కె. ఉషశ్రీ.- 9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- నీర్మాల.
 అనగనగా ఒక ఊరిలో లచ్చమ్మ తన కూతురు స్వాతి ఇద్దరే ఇంట్లో ఉండేవారు. లచ్చమ్మ వాళ్ల భర్త క్యాన్సర్ వచ్చి చనిపోయిండు. లచ్చమ్మ ఒక చిన్న పూల వ్యాపారం పెట్టుకొని పూలు అమ్ముకుంటుంది స్వాతి చదువుకోని డాక్టర్ కావడం తన కోరిక. మరియు వాళ్ల అమ్మ కోరిక కూడా. స్వాతి బాగా చదువుకుంటుంది. వాళ్ల అమ్మ పూలు అమ్ముతూ ఆ డబ్బులతో స్వాతిని చదువు పిస్తుంది. ఇంటి అవసరాలు స్వాతి ఖర్చులకు ఇస్తుంది. ఇలా వారి జీవితం. స్వాతి చదువు పూర్తయింది. డాక్టర్ కూడా అయ్యింది. తను వాళ్ల నాన్న క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అలా ఎవ్వరు అనారోగ్యంతో ఉండవద్దు అని మంచి వైద్యం ఆహారం, పండ్లు, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఊరి వారికి చెప్పింది. స్వయాన తానే ఏ జబ్బులు రాకుండా వారిని చూసుకుంటుంది. స్వాతి డాక్టర్ ఇలాగే మా తోనే ఉండాలి అని ఊరి ప్రజల మాటలు. స్వాతి ఊరి ప్రజల కోసమే శ్రమిస్తుంది.
నీతి, స్వాతి వాళ్ల నాన్న చాలా జబ్బులు వచ్చి చనిపోయాడు కదా. ఊరిలో అలా జరగ కూడదు అని స్వాతి అనుకుంది. ఇలా ఊరి కోసం మంచి పని చేసే వారు ఒక్కరైనా ఉం

డాలి.
కామెంట్‌లు