మేరీ సెలెస్టె అనేది ఒక ఓడపేరు . దాదాపు 150ఏళ్ల క్రితం మనుషులు లేకుండా అది అట్లాంటిక్ సముద్రం లో తేలుతూ కన్పడింది.అందులో నౌకాసిబ్బంది ప్రయాణీకులు గూర్చిన ఆచూకీ లభించలేదు.7 నవంబర్ 1872 లో మేరీ సెలెస్టె కి కెప్టెన్ బెంజమిన్ బ్రిగ్స్.మద్యం పీపాలతోభార్య కూతురు 7 గురు సిబ్బంది తోబైలుదేరాడు యూరప్ కి.4డిసెంబర్1872 లో ఆఓడ జిబ్రాల్టర్ కి 965 కి.మీ.దూరంలో తేలుతూ కన్పించింది.ఆషిప్ కి సంబంధించిన పత్రాలు క్రోనోమీటర్ కన్పడలేదు కానీ మిగతా అంతా బాగానే ఉంది.కానీ కెప్టెన్ అతని కుటుంబం సిబ్బంది ఏమైనారో అంతుచిక్కని రహస్యం గా ఉండిపోయింది.ఆనౌకపై ఏదో విస్ఫోటనం జరిగి ఉండవచ్చు.లైఫ్ బోట్లలో అందులో వారు ఓడనుంచి దిగి వేరే ప్రాంతానికి వెళ్లి పోయి ఉండవచ్చు అని ఊహాగానాలు.ఓడ మునగలేదు.అది అలా నీటిలో తేలుతూ ఉండిపోయింది.లైఫ్ బోట్స్ సముద్రం లో మునిగి పోయి ఉండవచ్చు.జనాలు బ్రతికి బట్ట కట్టారో లేక చనిపోయారో ఆదేవుడికే తెలియాలి 🌹
నమ్ము నమ్మకపో! సేకరణ.. అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి