శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు తాయారు.
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
  13) కాన్త్యా నిందిత కుంద కందల
         వపుర్ న్య గ్రోధ మూలే వసన్
         కారుణ్యామృత  వారిబిర్
          మునిజనం 
         సంభావ యన్వీ క్షి తైః !!
          
భావం : తెల్లని మొల్ల పువ్వల కంటే అధికమైన కాంతితో ప్రకాశించు శరీరము కలవాడు. మర్రి చెట్టు క్రింద ఉన్నవాడు. కరుణాసముద్రుడు , తన చూపులచే మునిలను  ఆదరించుచున్నవాడు. 
                 🍀🌹🍀


కామెంట్‌లు