శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ;- కొప్పరపు తాయారు.
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
,6)కలాభిరిందో రివకల్పితాంగం
    ముక్తాకలా పైరివ బధ్ధమూర్తిమ్ !
    ఆలోకయే  దేశిక మీ ప్రమేయం
   ఆనాద్య విద్యా తిమిరప్రభాతమ్ !!
భావం :
      క్షీణించని దయ కలవాడ మర్రిచెట్టు క్రిందకూర్చుని చిరునవ్వులొలకు మౌనముతో 
 మహర్షుల అజ్ఞానాంధకారమును 
        పారద్రోలుచున్న, ఆది గురువును దర్శించితిని ! 
              🍀🌟🍀

కామెంట్‌లు