దత్తపది; -సాహితీ సింధు, పద్యగుణవతి సరళగున్నాల

 సుడి,బడి,ఒడి,ముడి పదాలతో 
----------------------------------------
చం*సుడివడి జీవులీజగతి క్షోభను పొందుచు పేదవారిగా
బడి ముఖమెట్టులుండునని పారగజూడని దైన్యులై యిలన్
నొడిగనలేరు, మాతపిత లొక్కట నుండగజూడలేకనో
ముడివడు కష్టకాలమును మోడుగ జీవితమంది చత్తురో
కామెంట్‌లు