..సహోదరులు ; -. కోరాడ నరసింహా రావు!
సహోదరు లంటే... 
  రామ లక్ష్మణులే...! 
 వాలి - సుగ్రీవులో... 
  రావణ - విభీషనులో
  ఐతే......!! 

అన్నదమ్ము లంటే
  అంత గొప్ప వారు 
   కాలేక పోయిన ... 
 ఇంత నీ చులు కారాదు

ఆస్తుల కోసం... 
 పద వుల కోసం... 
  నీచాతి నీచంగా
   వెన్ను పోట్లు - వేట కొడ వళ్ళు..! 
  ఇదా రక్త బంధానికినిర్వచనం!?!? 
      ******


కామెంట్‌లు