సూర్యా చంద్రులు రారాండీ
సూర్యుడి గూర్చి వినరండి
ఎనాడు లేనంత వేడంటా
పెద్ద సౌర జ్వాల అదంటా
14.5 2024 రోజున జరిగిందంట!!
అమెరికా అంతరిక్ష సమస్థ
ఈ విషయం తెలిపిందండి
భానుడి నుండి వెలువడిన
అతి పెద్ద ఎక్సరే జ్వాలంట!!
2005 తర్వాత అతిపెద్ద
సౌర తుఫాను ఇదేనంట
భూవిపై ఇది విరుచుకుపడి
ఆకాశం దివ్యంగా వెలుతురు!!
అమెరికా శాస్త్రవేత్తలు మాట
రెండు దశాబ్దాల నుండి కూడా
భువి పై పడ్డ కొద్ది రోజులకే
ఈ పరిణామం జరిగిందంట
ఇప్పుడు వచ్చిన సౌర జ్వాల !!
పుడమికి తాకే అవకాశం లేదు
వేరే దిశలో దూసుకుపోతుంది
11 ఏళ్లకోక్క సారి వచ్చే
సౌర కాలచక్రం పరిశీలిస్తే !!
అది గరిష్ట స్థాయికి చేరిందని
దీనివలన సూర్యుడిలోన
తరచూ సౌర జ్వాల తుఫాన్లు
వస్తాయని అమెరికా శాస్త్రజ్ఞులు తెలిపారు !!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి