;- కవి రవీంద్రుడితడు ! .... కోరాడ నరసింహా రావు!

 సమాజ తిమిర సంహార సా హి తీ రవి , కవి రవీంద్రుడితడు ! 
 జాతీయతను ప్రజలలోప్రోది చేసినాడు...! 
  దేశభక్తికి గొప్ప నిర్వచన మీతడు...! 
  ధ్యాన ఋషి ,జ్ఞాన పూర్ణు డి త డు...! 
 భారత మాతకు కీర్తి కరీట మీతడు...! 
 భారతీయులభాగ్యమేఈతడు
 మనము గొప్పగా చెప్పు కొను
 ఘనుడు ఈత0డు..!! 
 ఈతని కవన మెల్ల ఉత్తమ సాహిత్యమై చరిత్ర పుటలలోసువర్ణాక్షరములతో
సాస్వ తత్వము బొందుట... 
 సాహితీవేత్తలకెల్ల గర్వ కారణ మే..., 
  నూతన కవులు, రచయితల కెల్ల మార్గ దర్శకుడు...!! 
 అర్పించు కుందము ఆ మహ నీయు నకు మన వినమ్ర ప్రణా మములను... 💐🙏🌷🙏

కామెంట్‌లు