=పువ్వులు వనితలు ఒకటే..! ;- కోరాడనరసింహా రావు.
పువ్వులు వనితలు ఒకటే..! 
 రంగు, రూపుల అందాలతో
  ఆకర్షి స్తు0టారు...! 

సుగంధాలు , అనురాగాప్యా యతలు...ప్రేమాభి మానాలతో
ఆకట్టుకుని , పరవసులనుచే స్తారు...!! 

వారి అందాలను ఆస్వాదించి
 ఆనందించటంలో... 
   అవక తవకలో... పొరపాట్లో
 చేస్తే... గుచ్చి , సలపడ0 తో
   సిక్ష విధిస్తారు 

అవి సుకుమారులు.... 
వీరు అబలలు కారు 
తమదాకా వస్తే... 
  త డా ఖ  చూపిస్తారు...!! 
  ******


కామెంట్‌లు