చిత్రానికి పద్యం . మిట్టపల్లిపరశురాములు మే 20, 2024 • T. VEDANTA SURY కం; విరులఫరిమళములసొగసు. సిరులనుకురిపించెపాట-చిత్రరంగమునన్. మరులనుగొలపనుశాస్త్రీ. సరిగమపదనిసలునింపి-చక్కగకూర్చెన్. *. *. *. * కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి