కమ్మని అమ్మకువందనం;- "సాహితీసన్మిత్ర" ; "పద్యప్రవీణ" కట్టరంజిత్ కుమార్
 శా.
అమ్మన్మించినదైవమేదియిలలో;యాత్మీయనేస్తమ్మురా
అమ్మన్మించినదేదిలేదుకనగన్;యాప్యాయతల్పంచురా
అమ్మన్మ్రొక్కినముక్తిలభ్యమవురా;యానందసందోహమే
అమ్మన్మించినయాస్తియేదివినుమోయమ్మంటెభాగ్యమ్మురో!!!

కామెంట్‌లు