అరుణోదయ, అరుణాక్షర కవితాతోరణం సాహితీ సంస్థల కవిసమ్మేళనము
  అరుణోదయ, అరుణాక్షర కవితాతోరణం సాహితీ సంస్థల కవిసమ్మేళనము ఇటీవల విజయవంతంగా ముగిసింది. 
ఈ కవిసమ్మేళనంలో అనేకమంది కవులు, కవయిత్రులు పాల్గొని తమ కవితాగానం  చేసారు. ఈ కార్యక్రమానికి అతిథిగానే  కాకుండా  సభాధ్యక్షులుగా పాల్గొని  ప్రతివారి  కవితలను ప్రత్యేక 
రీతిలో   సమీక్ష చేసిన 
" ట్యాగ్ లైన్ కింగ్ " డా. ఆలపాటి గారి తీరు,వాక్ చాతుర్యం అందరికీ ఆనందం కలిగించింది.డా.మొటూరి నారాయణ గారు, రాజేంద్రప్రసాద్ గారు, రవీంద్రబాబుఅరవాగారు, డా. B. శ్రీమన్నారాయణ గారు, J. V.కుమార్ గారుఇంకాఅనేకమంది  ఈ కార్యక్రమంలో  పాల్గొని  విజయవంతం చేసినందుకుప్రతిఒక్కరికి  పేరు పేరునా సమూహ వ్యవస్థాపకురాలు 
డా. అరుణకోదాటిఆనందంగా కృతజ్ఞతలు తెలియచేసారు.

కామెంట్‌లు