శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - కొప్పరపు తాయారు
  🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
9) ఏకేనా ముద్రం పరశుం కరేణ
     కరేణ చాన్యేన మృగం దేవానః !
     స్వజాను వి‌న్యస్త కరః  పరస్తాత్
     ఆచార్య  చూడామణి రావిరస్తు  !!
భావం: ఒక చేతిలో  జ్ఞానముద్రను, వేరొక చేతితో గొడ్డలిని, ఇంకొక చేతితో లేడిని ధరించి నాలుగవ చేతిని మోకాలు పై నుంచి న
ఆచార్య చూడామణి యగు దక్షిణామూర్త నా ఎదుట ప్రత్యక్షమగు గాక !
                🍀🪷🍀


కామెంట్‌లు