శ్రీ శ్రీ వేదిక ఏలూరు సీసపద్య కవి సమ్మేలనoలో దనాసి ఉషారాణికి స్వర్ణ కంకణo మేమెంటో బహుకరణ
 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలo భాకరాపేటకు చెందిన తెలుగు ఉపన్యాసకురాలు వివిధ నూతన ప్రక్రియల రూపకర్త ప్రముఖ రచయిత్రి ధనాసి ఉషారాణి కి ఏలూరు  వైయమ్ హెచ్ఏ హల్   నందు శ్రీ శ్రీ వేదిక అంతర్జాతీయ ఛైర్మన్ శ్రీ కత్తి మండ ప్రతాప్ గారిచే సన్మానo  అందుకున్నారు. జాతీయ స్థాయిలో కవి సమ్మేళనాలు నిర్వహిస్తూ అనేక జాతీయ స్థాయి అవార్డులు పొందిన ధనాసి ఉషారాణి కి  సీస పద్య  గానo చేసి కార్యక్రమo సమన్యయo చేసి కార్యక్రమoను విజయవoతము చేసినందుకు గాను శ్రీ కత్తి మండ ప్రతాపు గారు కొల్లి రమావతి గారు పార్థసారథిగారు చేతులు మీదుగా  సన్మానo అందుకున్నారు. దనాసి ఉషారాణి ని సాహితీ వేత్తలు అందరి చేత ప్రసoసలు అందుకున్నారు

కామెంట్‌లు