ఆకాశవాణి విజయవాడ కేంద్రం;--ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,492811322
 నేను చదివేటప్పుడు మా బోసు ఇది రేడియో నాటకం కాదు మైక్ ను ముద్దు పెట్టుకుంటూ సన్నగా చిన్నగా మాట్లాడటం కాదు అరవాలి రంగస్థలం మీద  ఆకర్షించడానికి ఎంతో కష్టపడాలి  ఆ దమ్ముంటే ఆ పుస్తకం తీసుకో, లేదూ నా మొహాన కొట్టేఇ వెళ్ళిపోతాను దీనిలో సున్నితం పనికిరాదు అని నన్ను రెచ్చగొట్టి నన్ను ఒప్పించి వెళ్ళిపోయాడు ఆ తెల్లవారి చదువు ప్రారంభించాం ఆ నాటకం పై తనకున్న అవగాహన ఎంతో ఆనందం కలిగినది వేషాలు అన్ని సహజంగా ఉండాలి సామాన్య మానవులు దాదాపు  అతని కష్టాలు బాధలు వేదనలు, అతని కంఠంలో పలకాలి పారిశ్రామికవేత్త ప్రతినాయకుడు కంఠం చాలా కర్కశంగా ఉండాలి ఎక్కడా జాలి కరుణాసానుభూతి కనపడదు ఎక్కువ కష్టపడవలసిన వేషం చిన్నదైనా కోపం వికటాట్టహాసం చేస్తూ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎనిమిది రకాల నవ్వులు  ఈ వేషాలలో ఏ నటుని అనుసరించకూడదు అనుకరించకూడదునేను చదివేటప్పుడు నా బోసు ఇది రేడియో నాటకం కాదు మైక్ ను ముద్దు పెట్టుకుంటూ సన్నగా చిన్నగా మాట్లాడటం కాదు అరవాలి రంగస్థలం మీద  ఆకర్షించడానికి ఎంతో కష్టపడాలి  ఆ దమ్ముంటే ఆ పుస్తకం తీసుకో, లేదూ నా మొహాన కొట్టేఇ వెళ్ళిపోతాను దీనిలో సున్నితం పనికిరాదు అని నన్ను రెచ్చగొట్టి నన్ను ఒప్పించి వెళ్ళిపోయాడు ఆ తెల్లవారి చదువు ప్రారంభించాం ఆ నాటకం పై తనకున్న అవగాహన ఎంతో ఆనందం కలిగినది వేషాలు అన్ని సహజంగా ఉండాలి సామాన్య మానవులు దాదాపు  అతని కష్టాలు బాధలు వేదనలు, అతని కంఠంలో పలకాలి పారిశ్రామికవేత్త ప్రతినాయకుడు కంఠం చాలా కర్కశంగా ఉండాలి ఎక్కడా జాలి కరుణాసానుభూతి కనపడదు ఎక్కువ కష్టపడవలసిన వేషం చిన్నదైనా కోపం వికటాట్టహాసం చేస్తూ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఎనిమిది రకాల నవ్వులు  ఈ వేషాలలో ఏ నటుని అనుసరించకూడదు అనుకరించకూడదు. చాలా కష్టపడి ప్రదర్శన ఇస్తే అప్పటి జిల్లా పరిషత్ అధ్యక్షులు సుంకర సత్యనారాయణ గారు అద్భుతంగా ఉందని ప్రశంసించి ఇంత గొప్ప ఆలోచన నీకు ఎలా వచ్చిందయ్యా? నీవు ఒక రాజకీయ నాయకుడికన్నా ఈ కళామతల్లి సేవ చేయి అని ఆప్యాయంగా భుజం తట్టారు ఆ సమయంలో రంగస్థలం మీద ప్రఖ్యాత నటుడు ఎన్టీ రామారావు గారు ఉండడం నా అదృష్టం ఈ నాటకం నేను చేసినట్లయితే అది నాటకం అయ్యేది కాదు రూపకం అయ్యేది ఆ   మాటే బోస్ తో అన్నాను  ఎన్టీ రామారావు గారు వేదిక పైన బోసును నన్ను పిలిచి ఇద్దరినీ కౌగిలించుకొని అభినందనలు తెలియజేసి చక్కటి నాటకాని ప్రదర్శించారు దీనిని ఆపక అన్ని చోట్ల ప్రదర్శించవలసిన అవసరం ఉంది అని మమ్మల్ని అభినందించారు.నేను ఎస్ఎస్ఎల్సి చదువుతున్నప్పుడు ఆత్మీయ స్నేహితుడు కొడాలి మోహన్ రావు  పాటిబండ శ్రీమన్నారాయణ గారి ఇంట్లో నేను మా ఎదురుగా విష్ణు దాసు గారి వద్ద చదువుతూ ఉండేవాళ్ళం కృష్ణాజిల్లా ఆతుకూరు గ్రామ వాసి సినీ ప్రపంచంలో ప్రఖ్యాతి చెందిన జైహింద్ సత్యం గారి అన్న కుమారుడు ఇతనికి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు వాడు కూడా చదివాడు నన్ను తన బంధువర్గంలో చేర్చుకోవాలని ఎంతో ముచ్చట పడేవాడు మోహన్ తన చెల్లెలితో వివాహం చేసి బంధుత్వాన్ని కలుపుకోవాలని ప్రయత్నం చేశాడు  మా చెల్లిని చేసుకుంటావాా అని ఆమెను చూపి అడిగాడు పేరు అరుణ కాదు కదా చేసుకోను అని అరుణ పేరు నాకు చాలా ఇష్టం.


కామెంట్‌లు