ఆధ్యాత్మిక పద్యం;- మమత ఐలకరీంనగర్9247593432
 కం.
పరమాత్ముని చేరెదనని
నిరతము నమ్మెడి ప్రజదిఁననృతమీవిధమో!
కరుణకు నోచగలేనని 
సురలోకపు వాసునిగని, చూడరె తండ్రీ!

కామెంట్‌లు