26వ తారీకున రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సుప్రసిద్ధ లేఖలను నేను ఇంజనీర్ లక్ష్మి చదివాం మార్చ్ ( 1)ఒకటో తేదీన ప్రసారమైన నిష్కృతి నాకు మంచి పేరు తేవడమే కాకుండా ఆ ఫోటోని వాణి రేడియో మాస పత్రికలో ప్రచురించేలా చేసింది మా సూర్య రామకృష్ణారావు గారు రచించిన ఈనాటికలో లతా నాగరత్నమ్మ పాల్గొన్నారు అదే రోజు ఎన్సివి జగన్నాథ ఆచార్యుడు శ్రీరంగం గోపాలత్నం శ్యామసుందరిలతో వసంతోత్సవం నాటకంలో పాల్గొన్నాను ఐదవ తేదీన వింజమూరి శివరామారావు గారు రచించిన హంస డింభకులలో నండూరి రి నాగరత్నమ్మ రామ్మోహన్ విల్సన్ తో నటించాను 7వ తేదీన పౌరాణిక నాటకం ప్రసారమైంది నేమాన వేంకట కోటేశ్వర శర్మ గారు దాని రచయిత.
బందాగారు దానికెఎన్నో మెరుగులు పెట్టి నిర్వహించారు ఇందులో విశేషం వేమూరి శ్రీధర్ రావు గారు భీముని పాత్ర ధరించడం వీరు రేడియోలో ఎకౌంట్ సెక్షన్ లో ఉద్యోగం చేసేవారు ఆంధ్రదేశంలో భీముని వేషం రంగస్థలం మీద ప్రదర్శించడం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు భారతంలో వ్యాసుల వారు రచించిన చిన్న కథను గంటసేపు నిర్వహించాను బందా గారు 9వ తేదీన ఏడిద కామేశ్వరరావు గారు రచించిన లక్షల కోట్లు 11వ తేదీన కందుకూరి రామభద్రరావు గారు రచించిన చతురంగం 12వ తేదీన డాక్టర్ కొర్రపాటి గంగాధర్ రావు గారు రచించిన ప్రజా యుద్ధం నాటకాల లో పాల్గొన్నాను నేను రేడియోకు వచ్చినప్పటి నుంచి ఓ ఉన్నతమైన వ్యక్తిని చూస్తున్నాను.ఎంతో ఉదాత్తంగా కనిపించే ఆయన నిమిషానికి ఒక సిగరెట్ కాలుస్తూనే ఉండేవారు నండూరి సుబ్బారావు గారిని అడిగి నన్ను పరిచయం చేసుకున్నారు నీ వాయిస్ చాలా బాగుంటుంది అంటే నాకు ముచ్చట వేసింది నా నాటకంలో వేషం వేస్తావా అనేసరికి నేను అవక్ అయ్యాను గురువుగారు సుబ్బారావు గారు నా తరఫున హామీ ఇచ్చారు. అలా వారి నాటకం గాజుమేడలో అవకాశం వచ్చింది నేను షేక్స్పియర్ కందుకూరి రాంభద్రారావు గారు కూచిమంచి నండూరి నాతో కలిసినటించడం నాకెంతో సంతోషంగా ఉంది నేను బుచ్చిబాబు గారి దగ్గర నేర్చుకున్నది వాక్యాన్ని ఎలా పలకాలి ఎక్కడ విడదీస్తే అర్థ స్ఫూర్తి కలుగుతుంది అన్నది ఆయన ఇలా చెప్పమని చెప్పేవారు కాదు అసలు మా వంక చూసే వారే కాదు మేము చదువుతూ ఉంటే రెండు చేతులతో తలను పట్టుకుని కిందకు చూస్తూ ఉంటూ ఉండేవారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి