ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 రాముడు తండ్రి దగ్గరకు వెళితే  తల్లికి ఇచ్చిన మాటను తప్పిన వాడు అవుతాడు ధర్మాన్ని ధరించిన వాడు శ్రీరాముని విగ్రహం అని చెప్పిన వాల్మీకి మహర్షి మాట అవాస్తవం అవుతుంది కనుక ఇక్కడ ధర్మాన్ని కాకుండా మహర్షి చెప్పిన ధర్మ సూక్ష్మo ని అనుసరించాడు అలాగే వాలిని చంపడం కూడా అలా చెప్పగలిగిన మేధావుల  కలయికే ఆకాశవాణి ఎవరు ఈ బ్రాహ్మణులు తల్లి గర్భం నుంచి రావడం వల్లనే బ్రాహ్మణ  జాతి ఉద్భవించిందా  ఆకాశం నుంచి ఊడి పడిందా  శిష్యుడైన వశిష్టముని విశ్వానికి మైత్రి చేసే విశ్వామిత్ర మహర్షి మీద ఎందుకు అంత పట్టుదల  చిత్ర మహర్షికి తెలియదా వశిష్ట మహర్షి మరిచిపోయారా  తల్లి గర్భం నుంచి బయటకు వచ్చే బిడ్డ శూన్యం ఆయన మాట్లాడుతూ శూద్రంతో అనగా మావితో వస్తున్న విషయం జగద్విదితం.
దానిని కాదని శరీర భాగాలను సోదాహరణంగా  శిరస్సుని బ్రాహ్మణుడిగా వర్ణించబడిన  విషయం ఎంతవరకు సమంజసం పవిత్రమైన భగవాను సన్నిధికి వెళ్లడానికి ముందు కోనేరులో స్నానం చేస్తాం ఆ స్నానాల ఆటలో మొదట కడిగేది పాదాలనే ఆ తర్వాతనే శరీరాన్ని  శుద్ధి చేస్తాం  అమ్మవారి వద్దకు వెళ్ళిన శ్రీ వెంకటేశ్వర మహాత్మా వద్దకు వెళ్లిన ముందు నమస్కరించేది పాదాలకి భారతదేశానికి వెన్నెముక రైతు అని గాంధీజీ మహాత్ముడు చెప్పిన మాటలు మర్చిపోయారా  తినడానికి నీకు భోజనం ఏది  తల్లి గర్భంలో సాత్విక రూపంలో ఉన్న జీవి రాజ్యం కోసం భూమి మీదకు వస్తుంది  ఆ వచ్చిన బిడ్డను శూద్రుడు అంటున్నాం ఐదు సంవత్సరాలు దాటి గురువు ద్వారా వేదములు నేర్చుకున్న వాడిని ద్విజుడు అంటున్నాం.
తాను ఉచితంగా నేర్చుకున్న విద్యను నలుగురికి పంచడం కోసం ఏకం విద్ విప్రా బహుతా వదంతి అన్న సూక్తిని అనుసరించి వివరించిన తర్వాత గృహస్థుడై తాను నేర్చిన వేదశాస్త్రములను జీవితంలో అనుసంధానం చేయడం వల్ల బ్రాహ్మణుడు  బ్రాహ్మణుడవుతున్నాడు  పరాన్న భుక్కులుగా జీవిస్తున్న మీరు శాశించడానికి ఎప్పుడో శ్రీకృష్ణ పరమాత్మ  వారు చేసే పని వల్ల వారి గుణము వల్ల నాలుగు కులాల విభజనగా   నిర్ణయించిన విషయం గమనించలేదా  సర్వమత సామరస్యాన్ని పాటిస్తూ ఒక తల్లి బిడ్డల మధ్య జీవిస్తున్న వ్యక్తులను కులమతాల పేరుతో వర్గ వర్ణ విభేదాలతో ఒకరికొకరి సంబంధమైన జీవితాన్ని గడిపే స్థితి తీసుకువచ్చారు  నా మతం గొప్పది నా కులం గొప్పది నేనే గొప్ప ఆహాన్ని పెంచి మానవత్వాన్ని చంపారు.


కామెంట్‌లు