మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.9666639489
 ఇదే విధంగా పాండవులు ఈ తీర్థమందు ఒక సంవత్సరం నివసించి ఒక సుస్వప్నమును గావించిరి  ఆ తర్వాత యుద్ధంలో జయించి రాజ్యాన్ని సంపాదించారు ఇందులో స్నానం చేసిన కారణాన నరులు దుఃఖ   బారి నుంచి తప్పించుకొని  సుఖాన్ని పొందుతారు  జాబాలీ తీర్థంలో శ్రీ స్వామి వారి పుష్కరిణికి ఉత్తర భాగాన రెండు మైళ్ళ దూరంలోజాబాలి తీర్థముంది ఇక్కడ జాబాలి రుషి యొక్క ఆశ్రమం కూడా ఉంది కొంతకాలమయిన తర్వాత  తిరుగు రాగల ఉద్దేశంతో ఒక్కొక్కరే ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయారు అగస్త్యలవారు ఇక్కడ అనేక యుగములు అనేక భక్తులు రాజులతో గడిపి శ్రీవారిని గురించి అద్భుతంగా పూజాదులు జరుపుతూ ఉన్నారు. ఈ తీర్థములో స్నానం చేసిన తర్వాత పంచ మహా పాతకాలు సహా పోవటమే కాకుండా పిశాచములు లేని దోషాలు కూడా నశించిపోతాయి  అని నమ్ముతారు  కావేరి నది తీరాన దుష్కర్మూడు అను ఒక బ్రాహ్మ రక్కసి ఉన్నాడు ఎల్లప్పుడూ తనకర్మ ఏ కానీ శుక్ర తమ్ముడు చేసిన పని కాదు పంచ మహాపాతకములు సదా చేస్తూ ఉంటాడు ఈ దుష్కర్మ వల్ల ఒక బ్రహ్మ రాక్షసి అతనికి పట్టి అనేక దేశాలు తిప్పింది పూర్వ పుణ్యఫలం వలన ఈ దురాచార్యుడు పిశాచి పీడితుడై ఈ వెంకటాద్రి కి వచ్చి ఈ తీర్థంలో స్నానం చేశాడు వెంటనే తన దుష్కర్మమంతయు పోయి పిశాచి వల్ల విముక్తి కలిగినది  దాని వలన తెలివిగలిగి చెంతనున్న జాబాలీ వద్దకు పోయి నేను కావేరి తీరము నుండి దుష్కర్మము చేయుచున్నాను.ఇక్కడకు ఎలా వచ్చాను  నాకు తెలియజేయండి అని వేడుకున్నాడు  ఆ ముని మహో మాత్రంములో ఆలోచించి కనికరము కలిగి పూర్వము ఒక బ్రాహ్మణుడు పితృశార్థము  విధానముగా చేయనందున  పితృ శాపము వలన పిశాచరూపం పొందాడు  ఆ పిశాశము సదా దుష్కరుడవు నిన్ను ఉద్దేశమంతయు పుణ్యము  వలన ఎక్కడకు తీసుకొని రాగా ఈ తీర్థ స్నానము చేత ఆ పిశాచానికి ముక్తి కలిగింది నీకు ముక్తి కలిగింది అని చెప్పాడు  కటాహ తీర్థం గంగా నదికి దక్షిణ భాగాన 2 వందలయోజనం ద్వారా తూర్పు సముద్రమునకు పంచబిరియోజన దూరము  పశ్చిమముగా సువర్ణముఖి నది తీరమున ఉత్తరముగా క్రోస్సడు దూరములో సమస్సుల వలన  అందించబడు వెంకటాద్రి ఉంది అని చెప్పాడు.


కామెంట్‌లు