అక్షరాలమండి మేముఅక్షయపాత్రలం మేముఆత్మబంధువులం మేముప్రేమ సింధువులం మేమురాబందులం కాదు కాదుకామాంధులం కాదు కాదుస్వార్థ గుణం లేదు లేదుకోపమసలు రాదు రాదుకవీంద్రులకు స్నేహితులంబహు అభిమానపాత్రలంఅజ్ఞానం పారద్రోలేవిజ్ఞాన కాగడాలంపుస్తకాలలో ఉంటాంమస్తకాలలో ఉంటాంభవితకు బంగరు బాటలుగురుదేవులై వేస్తుంటాంవిద్యార్థులంటే ప్రేమకలాలకూ మేముంటేఅంతులేని అనురాగంఅందిస్తాం సహకారంమీడియాకు గొంతులౌతాం!ప్రశ్నించే శక్తులవుతాం!సిగ్గు లేని సమాజాన్నినిగ్గుదీసి కడిగేస్తాం!ప్రేమిస్తే ప్రాణమిస్తాంఅందలమూ ఎక్కిస్తాంవిశ్వమాన ప్రేమికులంఅందరికీ సేవకులంమేము లేకుంటే కలంకూడా ముందుకు సాగదుగాంభీర్యమైన గళంశ్రుతిలయలూ అందుకోదునిరక్షరాస్యతను తరిమిఅక్షరాస్యతను పెంచిలోక కళ్యాణానికీమేమూ పాటుపడుతాంఅక్షరాలమండి మేముచిరంజీవులమండి మేమునమ్మితే వమ్ము చేయమువెన్నుపోటుకు సుదూరము
అక్షరాలమండి మేము!!;- -గద్వాల సోమన్న,9966414580
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి