చిత్రానికి పద్యాలు ;-మిట్టపల్లిపరశురాములు జూన్ 05, 2024 • T. VEDANTA SURY కం. కాలుష్యమాయెగగనము. కాలుష్యమునాయెధరణి-గాంచగనిపుడున్. కాలుష్యమాయెజలములు. కాలుష్యమునిండిపోయె-గరళముతీరున్. *. *. *. కం. చెడిపిరియడవులతరువులు చెడిపిరివిశ్వంబునంత-చెడెనిలమనుజుల్. చెడిపిరిజలములుఘనముగ. చెడిపిరిపర్యావరణము-జేసిరిమురికిన్. . *. *. *. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి