మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు
 చింతరాజు పల్లె పాలెం వెంకటపతి రాయని వద్ద ఉన్న కాగితపు కవులుకు నకలు వల్ల ఏం తెలుస్తుంది అంటే  స్వస్తిశ్రీ విజయ శాలివాహన శక  వర్షంబులు 1448 జయనామ సంవత్సర శాఖ 12 లు శ్రీమద్రాజారి రాజరాజ కంఠీరవ రాజకందప్ప మహారాజా  థి రాజా పరమేశ్వర రాజపూజ మహారాజ శ్రీ రామ జోగయ్య గారు విజయనగర సింహాసనమున పృథ్వి సామ్రాజ్యము చేయుచుండగాను గురు గింజ.   కూటన  మలనేని కుమార పెద్ద బుచ్చి నాయన గారికి వ్రాయించి ఇచ్చిన కవులు  నీ రూపం మహారాజశ్రీ  కృష్ణ రాయల అయ్య గారికిని తరిగొండ తిమ్మానాయుని కుమార రామానాయుడు ఫిలిం వీడియో సంప్రదించినప్పుడు మీరు వారితో కలసిరి అని సమసయించి మీకు నడుస్తూ ఉన్న గ్రామాలు నసీర జెట్టి చేయించిరి కనుక కోటకొండ పెద్ద పూజల రాజు విప్పగంట కుమార జంగమ రెడ్డి కడప గోపాల బుద్ధారెడ్డి వే రీగుమళ్ళ పెద్దరెడ్డి వీరబెల్లి ఎర్రమాచిరెడ్డి చెంది కోట  భాగసాని పెద్ద నల్లబరెడ్డి నుంచి మొదలైన దేశస్థులను మహారాజశ్రీ రాయలవారి ముద్ర కర్త ఉదయగిరి  మలహరి శంకర పంతులు కుమారుడు ఆనంద గోపాల పంతులుగారు మాతో విన్నపం చేసిరి.
కనుక చిత్తగించి మీకు నడుస్తూ ఉన్న గ్రామాలు యొక్క పెంటలోకి చెల్లె ఆరు గ్రామాలు ఉన్న విప్పకంట ఒకటి సొంతపాలెం ఒకటి వీరు వల్లే ఒకటి సోమవరం పెద్దనీడు ఒకటి, గండికోట చింతరాజు పాడే ఒకటి మలసేనిపల్లం ఈ  ఈ గ్రామాలలో.  మొభాచెచెన్నూరు ఫర్గుణ సిద్ధవటం తాలూకు ఎలా ప్రయాణాలు గ్రామాలు కాలవ నెగ్వయం  కాండ్రగుంట 2   మదర్  మడక కుక్ అనుగానక అపర్ణలకు రెండు నుంచి అని ఆ ధాన్యం చెన్నూరు తాలూకు నాలుగు గ్రామాలు సిద్ధవటం తాలూకు ధర అన్ని గ్రామాలకు  తిరుపతి పరుషకు స్వారీ కి నెరజనం ఒకటికి నిబులు ఒకటి భూసాన్పూర్ చొప్పున  నడిపించుట మోకాలు నమ్మి సుఖాల ఉండమని వ్రాయిoచి ఇచ్చిన కవులు నీ రూపం ఈ వంశములోని వెంకటపతి రాయల యొక్క విగ్రహము కూడా  పడి కావలి లోపల గలదు వీరు శాలివాహన శకం 1524వ సంవత్సరంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనమునకు వచ్చినప్పుడు మంగళం అను గ్రామము దేవునికి ఇచ్చారు ఇంకొక శాస్త్రంలో శాలివాహన శాఖ 1508 లో వెంకటపతి దేవ మహారాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గంజి వరపట్టు అను గ్రామం ఇచ్చారు అని ఉంది  1575 వ సంవత్సరములో రామ రాజు తల్లి కోట. యుద్ధం లో ఓడింపబడిన తర్వాత క్రీస్తు శకం 1354వ సంవత్సరంలో కట్టబడిన కోట గల పెనుగొండ రాజధానిగా ఏర్పాటు చేసుకొని  ఉన్నాడు అనంతరం  1575 సంవత్సరంలో తిమ్మరాజు పెనుగొండ నుంచి  చంద్రగిరికి రాజధానిని మార్చాడు వీరి కాలంలోనే ఘంటా మండపములు కట్టించారు అని వదంతి.


కామెంట్‌లు