శ్రీలంకలో నువారా ఎలియాఅనే ప్రాంతం లో సీతాఅమ్మన్ ఆలయం ఉంది.రావణుడు సీతను ఇక్కడ ఉంచాడని వారి నమ్మకం.జనకమహారాజు కి తనకు దొరికిన సీత ఒక దేవి భూమి అని నమ్మకం.ధరిత్రి రెండు రూపాలుగా ఉంది.వనం పొలం. వనం అంటే స్త్రీ రూపం. హిందూ ఆఖ్యానశాస్త్రంలో వనరూపంలో ఉన్న ధాత్రిని కాళీ
స్వరూపంగా భావిస్తారు.ధరణినిశాంతంగా సౌమ్య
రూపంలో ఉన్న గౌరిగా భావిస్తారు.సీతాదేవి గౌరీస్వరూపం గా భర్తను అనుసరించి ఉంటుంది .శివసాగర్ డిబ్రూగఢ్ కి 80 కి.మీ.దూరంలోఉంది.28 కి.మీ.దూరంలో చరాయిదేవ్ అనే ప్రాంతంలో మైదామ్ అని పిలువబడే పిరమిడ్ ఆకారంలో నిర్మించిన కట్టడం చూడొచ్చు.ఇది అహోంరాజులుఏలినప్రాంతం.1228_1826 దాకా పాలించారు ఆవంశంవారు.తొలుత వారి రాజధాని
చరాయీదేవ్.ఆపై1707_1794 దాకా రంగపుర్
రాజధాని ఐంది.దాన్నే ఇప్పుడు శివసాగర్ అంటున్నారు.ఆరాజులు నిర్మించిన మహల్ మందిరాలు జలాశయాలు ముఖ్యంగా చూడాల్సిన ప్రాంతాలు.శివడోల్ ఆలయం 104 అడుగులు ఎత్తులో ఉంది.దేవిడోల్ విష్ణు డోల్ అని రెండు ఆలయాలు కూడా ఉన్నాయి.2 చరాయిదేవ్ ప్రాంతం మట్టితో చేసిన పిరమిడ్లు ఉన్నాయి.చిన్నసైజులో ఉండే వీటిలో రాజకుటుంబీకుల శవాల్ని భద్రపరిచారు.లోపలికెళ్లి గదులుకూడా చూడొచ్చు. ఈమట్టి పిరమిడ్ లను
మైదామ్ అంటారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి