శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం;- కొప్పరపు తాయారు
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
  
19) ఉపవాస కానాం త్వముమా సహాయః 
       పూర్ణేందుభావం ప్రకటీ కరోషి !
       యదద్యతే దర్శన మాత్రతో మే
        ద్రవ్యత్యహూ మానస చంద్ర కాంతః !!
భావం:
 ఓ దక్షిణామూర్తి! నిన్ను ఉపాసించు వారికి 
పార్వతి తో కలిసి పూర్ణచంద్రునివలే కనబడుచున్నావు. కనుకనే నా మనసున చంద్రకాంత శిల నీ దర్శన మాత్రముననే నేడు ద్రవించుచున్నది. 
                🍀🪷🍀


కామెంట్‌లు