వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,-కుంచనపల్లి.
 మానవ మస్తిష్కంలోని ఆలోచనలను గమనించి  తెలుసుకోవడం చాలా కష్టం  ప్రత్యేకించి రెండు రకాలు  మొదటి వారు  ఈరోజు కష్టపడి ఆరోజు ఆహారాన్ని సంపాదించుకుంటున్న నిరుపేదలు  తాతలు ముత్తాతలు సంపాదించిన కోట్లాది ఆస్తులతో మొలుగుతున్న  వందల కోటీశ్వరుడు మరికొంత  తాము సంపాదిస్తూ ఇంకా సంపాదించాలన్న తపనతో ఉండే  ధనిక వర్గం  ఎంత తిన్నా జీర్ణించుకోగల శక్తి పీఠాలుకుంటుంది ఏ కొంచెం ఎక్కువ చెన్నా చేయించుకోలేని శక్తి ఉంటుంది  తన అర్చన వల్ల లాభమా నష్టమా  ఆరోగ్యం పాడయిన తర్వాత ఎంత ధనం సంపాదిస్తే ఏమిటి ప్రయోజనం  కానీ మానవుడు ఆశాజీవి  పట్టువదలని రాకాసి  కనుక ఆ వర్గాన్ని  ఎవరు ఏమి మార్చలేని స్థితి  ఆరోగ్యంగా ఆనందంగా ఉన్న పేదవారిని చూసి అసూయ పడగలను తప్ప వారి చేసేది ఏమీ లేదు   ధనికులు.రాజవంశంలో పుట్టి  ఎలాంటి లోటు పాటు లేకుండా జీవిస్తున్న మహానుభావుడు బుద్ధుడు  ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో మనకు అర్థం కాదు కానీ  ఒకరోజు  వీటి వెంట ఊరేగుతూ వెళుతున్న  అతనికి అనుకొని సంఘటనలు ఎదురు కావడం  దానితో ఆలోచన పెరగడం ఈ మానవ ప్రాణి ఎందుకు ఈ లోకంలోకి వస్తుంది మళ్ళీ ఈ లోకాన్ని ఎందుకు వదలవలసిన పరిస్థితి  ఏర్పడింది  ఈ   ముదుసలి బ్రతుకు ఏమిటి  అని ఆలోచిస్తూ  యశస్ సోను ధరించిన  భార్యను  అద్దంకిగా ఉన్న రాహుల్ కుమార్  కుమారుని  రాజ్యాన్ని పరీక్ష చేసి  ఏకాంత ప్రదేశానికి వెళ్లి  దీక్షతో తపస్సు చేయడానికి ప్రయత్నం చేశారు  అసలు సత్యం ఏమిటో గ్రహించాడు దానిని ఈ ప్రపంచానికి అందించాడుఈ చరిత్రను  మొత్తం అవగాహన చేసుకుని  అమరావతి గుంటూరు ప్రాంతాలలో కల  శాసనముల వల్ల కొంత విషయాన్ని ఇక్కడికి అక్కడికి వెళ్లి శాసనం ఏం చెప్పిందో  తెలుసుకోవడం కోసం ఎన్నో కష్టాలను   అనుభవించి  నిగ్గు తేల్చిన నిజాన్ని మాత్రమే మనకు అందించాడు శివ నాగిరెడ్డి గారు  తన తల్లి అన్నపూర్ణ గారు  ఆ రోజుల్లో తెనాలి రామకృష్ణుడు తన భార్యను గురించి కొసరి కొసరి వడ్డించు అన్నపూర్ణ  అని భార్యను గురించి చెప్పాడు  ఆకలితో బాధపడే వారిని ఆదుకొని వారి బాధను తొలగించినది  కన్నతల్లి అయితే  మానవ మనసులలో ఉన్న అనుమానాలను  తీర్చడం కోసం  తాను పడ్డ కష్టాన్ని మొత్తం పుస్తక రూపంలో  మనకు అందించి సమాజం పట్ల వారి రుణం తీర్చుకున్నారు అలాగే మాతృమూర్తిని ప్రేమించడం గౌరవించడం మాత్రమే కాకుండా  తన పేరుకు ముందు అన్నపూర్ణ పుత్ర  అన్న మాట చేర్చి తల్లి రుణాన్ని కూడా తీర్చుకున్న యోగ్యుడు  అందుకే వారి రచనకు అంత విలువ  రేపటి నుంచి బుద్ధ భగవాన్ వివరించిన విశేషాలు రెడ్డి గారు రాసిన విషయాలను తెలుసుకుందాం.

-------------------------------------------
సమన్వయం ; డా . నీలం స్వాతి
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం