= బంధాలు.....! - కోరాడ నరసింహా రావు
ఈ మానవ జన్మకు 
        ఈ ప్రపంచమే... 
       ఒక విసిష్ఠమైన బంధము! 
ఈ జన్మ ననుసరించి... 
   ఎన్నెన్ని బంధాలు పెనవేసుకుంటున్నాయో...!! 
  పుట్టుక తోనే ఏర్పడ్డ కుటుంబ బంధం...! 
 స్నేహబంధాలు-ప్రేమబంధాలు
 మూడుముళ్లతోవివాహబంధం
   ప్రత్యేకతలతోకూడుకున్న అనూరాగ బంధాలు... 
 వై విద్య మైన ఈ అన్ని బంధాలూ విసిష్ఠమైనవే...! 

ఐ నా..... ఈ బంధాలన్ని
  ఈరోజుండి రేపు పోయేవే ! 
 ఇవన్నీకేవలం ఈజన్మబంధాలే
  ఈదంత... నేను ఈ దేహాన్ని కాను, ఆ పరమాత్మకు ప్రతి రూప మైన ఆత్మస్వరూపుడను
 అనే సత్యాన్ని తెలుసుకోలేనం తవరకే.... 
    అదే గనక తెలిసొస్తె.... 
  నీ నిజ బంధ మేదో నీకు తెలి సొస్తు0ది...!! 
 నీ యదార్ధ బంధువు 
  కేవలము ఆపరమాత్మఒక్కడే
అన్ని బంధాలకంటే అతిపవిత్రమైనది ఆత్మ, పర మాత్మల బంధమే...! 
  ఈ సత్యాన్ని గ్రహిస్తే ఇంక యే బంధాలై నా నిన్ను ప్రభాావితం
  చెయ్య గలవా...!? 

  విడిన ఆ బంధం తో తి రి గి
    సంబంధం కోసమే ఆరాట పడు ...దానికోసం పరితపించు
  ఆ బంధం బలపడితే... 
  ఇంకే బంధాలూ నిన్ను బంధింప జాలవు....!! 
        ******

కామెంట్‌లు