శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం;- కొప్పరపు తాయారు
 
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
  
16) దైవతాని కతి సన్తిచవనా
       నైవతాని మనసో మతాని మేః
       దీక్షితం జడధి యా మను గ్రహే
       దక్షిణాభి ముఖ మేవ
       దైవతమ్ !!
భావం: భూమిపై ఎంతమంది దేవతలు లేరు ?
వారు నా మనసుకు నచ్చిన వారు కారు. మందమతులను సైతం అనుగ్రహించు 
దీక్ష కలవాడు, దక్షిణ దిక్కు వైపున్న 
ముఖము గలవాడు అగు దక్షిణామూర్తి యే దైవము. 
              🍀🪷🍀

కామెంట్‌లు