రాజా తోడర్మల్ అంటే ముస్లిం గా మారిన రాజపుత్ర వీరుడు అక్బర్ చక్రవర్తి దగ్గర మంత్రి పదవులు అనుభవించి దక్షిణాదికి గవర్నర్ గా నియమించ బడిన సదాతుల్లాఖాన్ సలహాదారుడుగా తిరుమలకు వచ్చాడు మెగస్టనీస్ పాహియాన్ మొదలగు కొందరు ఈ దేవస్థానం గురించి రాయలేదు కాంచీపురం మొదలగు స్థలముల గురించి రాసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి వ్రాయునందున ఈ దేవస్థానము లేదని కాదు వీడు దేశమంతా తిరుగుతూ వాడు చూసినవే మాత్రమే వ్రాశారు అవి కొన్ని పురములు మున్నగు విశేషముగా వర్ణించారు ఈ పర్వతములకు నాలుగు జాతులు హిందువులు తప్ప ఇతరులు వచ్చుటకు వీలు కాలేదు అదే గాక పూర్వం మార్గస్తుల కు ఇది మార్గంలోనూ లేదు ఈ కారణము చేత వాడికి వర్తించే అవకాశం కలుగలేదని ఊహించవలసినది.
మణిమేఖల అన్న గ్రంథంలో ఈ దేవస్థానం గురించి చెప్పబడింది ఇది క్రీస్తు శకానికి రెండవ శతాబ్దంలో వ్రాయబడిన పుస్తకం ద్రవిడ ప్రాంతంలో 9 ఆళ్వార్ లు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురించి వర్ణించి ఉన్నారు అందులో పోయాళ్వార్ అనేవారు క్రీస్తు శకమున కు అనేక శతాబ్దములకు పూర్వం ముందు ఉండిన వారు వారు తిరుమల గురించి వర్ణించినారు శివకేశివ గుర్తులు కలిగి ఇద్దరు ఒకరన్నట్లు వర్ణించినారు వీడి కాలములో మత ద్వేషములు లేక సమతముగా ఉండవచ్చునని తోచడిది ఈ దేవస్థానంలో ప్రాకారముల మీద శాసనమును పూర్తిగా బహిరంగ ము చేయుటకు శ్రీ విచారణ కర్తల వారైనా శ్రీ మహంతు ప్రయాగ్దాస్ వాడి ఉత్తరం ప్రకారం క్రీస్తుశకం 1922 సంవత్సరంలో ఇట్టి శాసనాలు ప్రచురణ కు ఒక శాల నిర్మాణం చేసినందువలన ఆ శాఖ వారు శాసనములను పరీక్షించి రాస్తున్నారు.పూర్తి కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అయినా దొరికినంతవరకు శాసనముల వలన ఈ దేవస్థానమునకు చోళ పాండ్యరాజులు చేసినట్లు తేటతెల్లము 9-1-61 ఆఫ్ 18 89 ఆర్వము మొదట ప్రాకారములో ఉత్తరపు కోట మీద కోనీరా రాజరాజేoద్ర వర్మ యొక్క 14వ సంవత్సరము లోనిది డాక్టరు హువిసింక్ అనేవారు ఈ శాసనాన్ని తర్వాత రెండు శాసనాలను నవీనమని ఈ దేవస్థానము ను బాగుచేసిన సాలువ వంశపు రాజైన వీర నరసింహ దేవరాయణి కాలములో పూర్వమున్న చోళ శాసనములకు తప్పు అని అభిప్రాయం ఇచ్చారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి