శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం;- కొప్పరపు తాయారు.
 🍀శ్రీ శంకరాచార్య విరచిత🍀 
  14)మోహవాధ్వాంత  విభేదనం
        విరచయన్  బోధేన  తత్తాదృశా
       దేవస్తత్వ. మసీతి భోధయతు
       మాం   ముద్రావతా  పాణినా. !!
భావం:
ఉపదేశంచేయు మునులయొక్క
అజ్ఞానాందకారమును ,భేదించుచున్న వాడు అగు దక్షిణామూర్తి జ్ఞానముద్రను ధరించిన తన చేతితో నాకు 'తత్వమసి' అను మహా వాక్యార్థమును బోధించు గాక !!
                  🍀


కామెంట్‌లు