కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు
 🌟 శ్రీ శంకరాచార్య విరచితం
3)లబ్ద్వా సకృత్   త్రిపుర సుందరీ తావకీనం
కారుణ్య కందలిత కాన్తి భరం కటాక్షమ్ 
కందర్పకోటి శుభగాస్త్వయి భక్తి బాజః
సంమ్మోహయన్తి తరుణీర్ భువన త్రయేపి !!

భావం: త్రైలోక్య సుందరి వైన ఓ మాతా! కనీసం ఒక్కసారి నీ క్రీగంటి. దయా రస దృక్కులు భక్తుల మీద పడినా వారు మన్మధుని వలె యవ్వనములో ఉన్నవారినందరినీ ఆకర్షించగలుగుతారు .
              🍀🪷🍀


కామెంట్‌లు