🌟 శ్రీ శంకరాచార్య విరచితం🌟
6)
సర్వజ్ఞతాం సదసి వాక్పటుతాం ప్రసూతే
దేవి త్వదంఘ్రి సరసీరుహయోః ప్రణామః !
కించస్పురన్ మకుట ముజ్వల మాత పత్రం
ద్వేచామరే చ మహతీం వసుధాం దదాతి !!
భావం: నీ పాద పద్మములను ఒక్కసారి నమస్కరించిన వారికి సకల జ్ఞానాన్ని, అమోఘమైన వాక్పటిమను ప్రసాదిస్తావు. అవి వారికిరాజ,కిరీటమును,సార్వభౌమ త్వాదికారాన్ని కలిగిస్తాయి.
🍀🪷🍀
x
కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి