సాలువ వంశం విజయనగరములో శివ భక్తుడైన సంగమ వంశీకుల పాలన అనంతరం సాలువ వంశీకులు వచ్చారు వీరు విష్ణుభక్తులు వరాహము బాకు రాజ చిహ్నాలుగా కలవాడు ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించినందున అచ్యుతరాయలకాలమునకే తిరుపతి దేదీప్యమానముగా ఉన్నది అచ్యుతసింగ రాయులు శ్రీవారికి గ్రామాలు తిరువాభరణములు మొదలైనవి విశేషముగా అర్పించారు హిందూ రాజులు శ్రీవారికి ఏర్పాటు చేసిన నివేదనలు ఉత్సవములు వర్ణింప నలవి కాదు.
నారాయణపురం పట్టులో వైండ్లపల్లి గ్రామములు ఆరింటిని సమర్పించారు 1454 సంవత్సరంలో వృషభ మాస బహుళ ఏకాదశి సోమవారం ఉత్తర ఆషాడ నక్షత్ర యుక్త శాసనములో కొండమీద. ఆడి నుంచి చిత్రి వర్కు 7 బ్రహ్మోత్సవములు తిరుపతిలో వైయాళ ఒకటి ఆనిలో ఒకటి రెండు బ్రహ్మోత్సవములు వున్నట్లు ఏర్పడుతున్నాయి ప్రస్తుతం కొండమీద ఒక బ్రహ్మోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది అయితే చాంద్రమాన రీత్యా అధిక మాసం వచ్చినప్పుడు మాత్రం రెండవ బ్రహ్మోత్సవం జరుగుతుంది యోచించగా ఏడు బ్రహ్మోత్సవములు ఉన్నట్లు శాసనము వల్ల తప్ప ఆచారం వల్ల ఇప్పుడు ఆగపడదు కానీ ఇంచుక శ్రద్ధతో పరిశీలించినందు న కొంతవరకు పాలనవాసంలో బ్రహ్మోత్సవములు జరుగుచుండని తెలియగలదు అనంతపద్మనాభ చతుర్దశినాడు ముక్కోటి ద్వాదశనాడు రథసప్తమి నాడు శ్రీ స్వామి పుష్కరిలో చక్ర స్నానము జరుగు ఆచారము ఉన్నది.తరువాత ఆ గౌరవాన్ని నిలబెట్టినవాడు సినారె సి నారాయణ రెడ్డి గారు సినీ పాట రచయిత గానే మనకు తెలుసు అద్భుతమైన కవితలకు కాళాచి నిజానికి అక్షరాలతో ఆడుకున్న వాడు ఎన్టీ రామారావు గారి ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి అక్కడ కూడా తన పతాకను ఎగురవేసిన వారు ఓ రోజు మేమిద్దరం మాట్లాడుకుంటున్న సందర్భంగా వారు చెప్పిన ఆతి రహస్యమైన విషయం నేను సినిమా పాటలు రాయలేదు రామారావు గారు తనకు ఏ పాట కావాలో చెప్పిన తీరును వారు వాడిన అక్షరాలను పదాలుగా కూర్చును తప్ప సొంతగా నేను ప్రయత్నం చేసిన రాసింది ఏమీ లేదు అని చెప్పారు సినీ రంగాల్లో అప్పటివరకు ఆత్రేయ ఆరుద్ర దాశరథి అలాంటి దిగ్గజాలు ఉన్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి