తండ్రి.; -.కోరాడ నరసింహారావు
 బాధ్యతెరిగిన తండ్రే.. తండ్రి! 
 బిడ్డల బాగుకోసం... 
   పరితపించే తండ్రే... తండ్రి..! 
అట్టి సంస్కార వంతులైన
    తండ్రు లందరికి.... 
 పితృదినోత్సవసుభాకాంక్షలతో
  పాదాభి వందనాలు💐🙏🌷🙏..


కామెంట్‌లు