కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
 🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟 

 
బాహ్యంతరే మురజితః  శ్రితకౌస్తుబేయా
హరావళీవ హరినీల మై యీ విభాతి !
కామ ప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణ మావ హతు మే కమలాల యా యా!

భావం: శ్రీ మహా విష్ణువు యొక్క వక్షః స్థలమునందలి కౌస్తుభమణి  నాశ్రయించి దాని లోపల, వెలుపల కూడా మణి హారముల వంటి
ఓర చూపులను  ప్రసరింప చేయుచు కోరికలను 
తీర్చు లక్ష్మీదేవి  నాకు శ్రేయస్సును చేకూర్చు గాక !
             *****


కామెంట్‌లు