కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు
  🌟 శ్రీ శంకరాచార్య విరచిత
9)హన్తే తరేష్వపి  మనాంసి నిధాయ చాన్యే 
‌   భక్తిం వహన్తి కిల పామర దైవతేషు !
   త్వామేవ దేవీ  మనసా సమనుస్మరామి 
    త్వామేవ నౌమి శరణం జనని త్వమేవ!!
భావం:
          అన్య మానవులు ఇతరులైన చిన్న దేవతల పై మనసుల  నుంచి భక్తిని పెంపొందించు 
కొనుచున్నారు. 
       ఓ దేవీ ! నేను మనసుతో నిన్నే  స్మరించుచున్నాను. ఓ తల్లీ! నీవే శరణం !
                      🍀🪷🍀


కామెంట్‌లు