🌟 శ్రీ శంకరాచార్య విరచి🌟11)' హ్రీం', హ్రీమతి ప్రతి దినం జపాతాం తవఖ్యాంకిమ్ నామ దుర్లభ మివ త్రిపురా ధివాసే !మాలాకీరీట మదవారణ మాననీయాతాన్సేవతే వసుమతీ స్వయమేవ లక్ష్మీః !!భావం: ఓ త్రిపుర సుందరీ!'హ్రీ', 'హ్రీం' అని ప్రతి దినమూ జపించు వారికి లభించనది ఈ లోకములో ఏమి కలదు? పుష్పమాల, కిరీటము, మదపుటేనుగు లలో విరాజిల్లు భూదేవి, శ్రీదేవి, స్వయముగనే వారిని సేవించును.🪷🍀🪷
కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి