కల్యాణ వృష్టి స్తవం ;- కొప్పరపు తాయారు.
🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟

12) సంపత్కరాణి సకలేంద్రియ నందనాని 
 సామ్రాజ్య దాన నిరతాని సరోరుహాక్షీ !
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయన్తు  నాన్యత్ !

భావం; పద్మముల వంటి కన్నులు కల ఓ త్రిపుర సుందరీ! నీకు చేయు వందనములు, సంపదలను కలిగించును. ఇంద్రియములన్నిటికీ సంతోషము నిచ్చును. సామ్రాజ్యము లను ఇచ్చును. పాపములను తొలగించు ను. ఓ తల్లీ! నీ నమస్కార ఫలితము ఎల్లప్పుడూ నన్ను పొందుగాక!
                        🪷🍀🪷


కామెంట్‌లు