1. ఈ మధ్య అడుక్కోవటానికి రావడం లేదు ఎందుకు ?" అడిగింది అనసూయ
" అయ్యగారికి ఒంట్లో బావులేక మీరు వంట చేసేవారని తెల్సింది.తెలిసి,తెలిసి అనారోగ్యం కొని తెచ్చుకోవడం ఎందుకని రావడం మానేసాను !" తాపీగా చెప్పాడు బిచ్చగాడు.
2.“మీ వారేం చేస్తుంటారు ? “అడిగింది రంజని బజార్లో చాలా కాలానికి కనిపించిన తన చిన్ననాటి స్నేహితురాలు వాణిని..
“ కంటికి కనిపించిన వస్తువులను మాయం చేస్తుంటారు”
“అంతే మీవారు మెజీషియన్నా?” ఆశ్చర్యంగా అడిగింది రంజని
“ఆదేంకాదు, మా వారు చీకటి పడ్డాక దోంగతనాలు చేస్తుంతారు” అసలు సంగతి చెప్పింది వాణి.
3 .రామూ, మన దేశం లో బ్రిటీషు వారి పాలన ఎక్కడ మొదలై ఎక్కడ పూర్తయ్యిందో అందరికీ చెప్పు” అడిగారు సోషల్ టీచర్ మూర్తి గారు.
“ మన హిస్టరీ బుక్ లో 30 వ పేజీలో ప్రారంభమై 101 వ పేజీతో ముగిసింది సార్” తడుముకోకుండా చెప్పాడు రాము.
4 “పిప్పి కట్టిన ఈ రెండు పళ్ళను పీకడానికి ఎంత ఫీజు తీసుకుంటారు డాక్తర్ ? “ అడిగాడు రాజేష పళ్ళ డాక్తర్ జగన్నాధాన్ని.
“ కన్సల్టేషన్ తో కలిపి రెండు వేలు ” చెప్పాడు డాక్తర్ జగన్నాధం.
“అయ్యబాబోయ్ ! అంత కన్నా బస్టాపులో ఏ అమ్మాయి చున్నీనో లాగడం బెటర్”అంటూ వెళ్ళిపోయాడు రాజేష్.
“ ఆ! “ అంటూ నోరు తెరుచుకొని వుండిపోయాడు పళ్ళ డాక్తర్ జగన్నాధం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి