మూడు నెలలకోమారునువ్విచ్చె రక్తమునీకు ఆరోగ్యము చేకూర్చునుఒక ప్రాణము నిలబెట్టునుఆ ఇంటి వెలుగుదివ్వెయౌనుఆ రోగి బ్రతుకు బండికి...ఇందనమై నడిపించును!రక్త దానమనిన ప్రాణ దానమేఈ పుణ్యమే నిన్ను గొడుగై కా చును...!మరుజన్మకు ఇదియే.....అదృష్టమై వచ్చి ...ఆనందము కలిగించును..!!నీ ఒంటిలో రక్తమునువృ ధా గా మురగ నీక....ఆరక్తమును దానం చేసిరోగుల బ్రతికించండి...ప్రాణ దాతలై మీరు...ఖ్యాతిని గడించండి...!!******
రక్త దానం ... కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి