సినిమాలు బుక్స్ లో సాసర్ లాంటి ఆకారాన్ని భూమి పై తిరగటం వింత ఆకారాన్ని చూడటం నేటి వారికి తెలుసు.ఆసాసర్ నా యు.ఎఫ్.ఓ.అంటే అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్ అని ఆవింత ఆకారాలను ఏలియన్స్ అని నామకరణం చేశారు మన భూవాసులు.శతాబ్దాలుగా మనకు అంతుచిక్కని రహస్యం గా ఇది మిగిలిపోయింది.నక్షత్రాలు పాలపుంతలు కావు.కొంతమంది వాతావరణ బెలూన్ అంటారు.
దీని కథ ఎలా ప్రారంభం ఐందంటే పైలెట్ ఫ్రెడరిక్ వాలెంటిక్ మాయమైనాడు21అక్టోబర్1978 లో.ఆస్ట్రేలియా లోని విక్టోరియా ప్రాంతం నుంచి 20ఏళ్ల ఆపైలెట్ విమానం లో బైలుదేరాడు కింగ్ ఐలాండ్ కి.తాను ఓవింత ఏర్ క్రాఫ్ట్ ని చూశాను అని అది తన విమానం చుట్టూ వింత గా చాలా స్పీడ్ గా తిరుగుతోంది అని తనతో ఆడుకుంటోంది అని మెటల్ తో మెరిసే ఆకుపచ్చ దీపం ఉన్న వింత విమానం అని వర్ణించాడు.అంతే కొన్ని సెకండ్ల లో నే అతని స్వరం వినపడటం మానేసింది.అతని విమానం కోసం 4రోజులు సముద్రంతో సహా అన్ని గాలించి నిరాశ చెందారు.ఆరోజే చాలా మంది ఆఎగిరే వింత సాసర్ నా చూశాం అని చెప్పటం కొసమెరుపు. కొన్ని ఫోటోలు తీసిన పరిశోధకులు యు.ఎస్.వారు ఆవాహనం గూర్చి చెప్పి బహుశః ఆఏలియన్స్ ఫ్రెడరిక్ ని కిడ్నాప్ చేసి అంతరిక్షంలోకి తీసుకుని వెళ్లి ఉంటారని అన్నారు.ఐనా ఇదిగో పులి అంటే అదిగో తోక అనే లోకం గదా!?!🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి