మనదేశం మన ఆధ్యాత్మికతను మనమే హేళన చేస్తూ ఉన్న మనం ఆస్ట్రేలియా యువతి జోర్డీమూరేని చూసి చాలా నేర్చుకోవాలి. 18 ఏళ్లకే తండ్రి ని కోల్పోయిన ఈమెయోగాటీచర్.ఆదిశంకరాచార్యులవారి బోధలు జీవితం ఆమెని ఆకర్షించటంతో మనదేశం కి వచ్చింది. రోజు 30_40కి.మీ.నడుస్తూ కొచ్చిబదరీ రామేశ్వరం కాలడీ... ఇలా6500 కి.మీ.మనదేశంలో నడయాడే ఆమె మనకు స్ఫూర్తి దాత.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తొలి ఓటర్ గ్రామం మాలిని అనే పల్లె.ఈపల్లెకు చెందిన సుందర బాయి తొలి మహిళా ఓటర్.కానీ ఆమె మృతితో ఇప్పుడు రంభాబాయి ఆస్థానంలో నిల్చింది.ప్రతి ఎన్నికలలో ఓటువేస్తూ ఆదర్శంగా ఉన్న ఈమెగ్రామం మద్యానికి దూరం గా ఉంది. ఇదీ విశేషం.
బాల్యం లో పెళ్లి వద్దు అంటూ బాలికల ను బడికి వెళ్లమని ప్రోత్సాహం ఇచ్చే రాజస్థానీ యువతి ప్రవీణ. తండ్రి తాగుబోతు. మూడోక్లాస్ తో చదువు ఆపిపశువులు కాసే ఆచిన్నారి ఎలాగో బడి చదువు పూర్తి చేసింది. 18ఏళ్ల కే పెళ్లి! భర్త కూలి.ప్రవీణ 23ఏళ్ల కే గ్రామసర్పంచ్ గా ఎన్నికైంది రాజస్థాన్ లోని 7 గ్రామాలకు.బాలికలకో సం బడికట్టించింది.తను పదవిలో లేకున్నా అమ్మాయిల చదువుకై కృషి చేస్తోంది.
19ఏళ్ల భువిక అగర్వాల్ పుట్టుకతో అంధురాలు. ఐనా కృషి పట్టుదలతో ఐఐఐటీ లఖ్నవ్ లో ప్రతిభతో కోడింగ్ లో రాణిస్తోంది. 2019లో హ్యాకథాన్లో ఫస్ట్ ప్రైజు ఆమెదే! సాధారణవిద్యార్థులతో కలిసి చదువుతూ మొబైల్ డిజైనింగ్ లో రాణించాలని ఆమె ఆశయం.🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి