ఒకనెలలోనే 8 వేల మీటర్ల ఎత్తున్న 4పర్వతాల్ని ఎక్కిన తొలి భారతీయ మహిళ బల్జీత్ కౌర్.20వ ఏట ఎన్.సిసి లో తొలిసారి పర్వతం ఎక్కిన ఆమె బీదకుటుంబంలో పుట్టింది.తండ్రి బస్ డ్రైవర్.కాలేజీ లో చదువు తూ ఇతరుల ఇంట్లో వంట ఇంటి పనులు చేసి తన కోరిక నెరవేర్చుకుంది.అన్నపూర్ణ కాంచనగంగ ఎవరెస్ట్ హట్సే పర్వతాలు నెలలోపలే ఎక్కింది.రెండింటిని ఆక్సిజన్ మాస్క్ లేకుండా ఎక్కి చరిత్ర లో ఏకైక భారతనారిగా నిలిచింది. పురుగుమందులవాడకం వల్లనే తండ్రి కాన్సర్ తో చనిపోయాడు.అప్పుడు రుబీ ఏడాది పాప.ఐదుగురు పిల్లల్ని పెంచిన తల్లి త్యాగం ఆమె మరువలేనిది.20ఏళ్లకే రుబీ కి పెళ్లి కావడం సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తూ వర్మీకంపోస్ట్ అజొల్లానాచుతో ఎరువు తయారు చేసి రైతు బాంధవిగా మారింది ఈమె.నాబార్డ్ అవార్డు పొందారు ఈమె.ఎలక్ట్రిక్ పింక్ ఆటోలు నేడు మహిళలు నడపటం ముదావహం. బ్యాటరీలతో నడిచే వీటినిగుజరాత్ లో గిరిజన మహిళలు శిక్షణ పొంది నడపటం ముదావహం. హైదరాబాద్ కి చెందిన మీనా భర్త అనారోగ్యంతో ఈ ఆటోను నడుపుతోంది.100రూపాయల ఖర్చు తో 100కి. మీ.పరుగులు పెట్టిస్తున్న మీనా ఇద్దరు ఆడపిల్లలను చదివిస్తూ ఆదర్శంగా నిలిచింది. ఈమెను చూసి పాతబస్తీలో 20మంది పైగా ఆటోనడపటం గొప్ప కదూ🌹
స్ఫూర్తి దాతలు 17 అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి