మారుమూల బడిలో చదివే గ్రామీణ పిల్లలకోసం పుస్తకాలు ప్రచురించారు.ఏజెన్సీ ప్రభుత్వ బడులకు ఆంగ్ల భాష లో పట్టుసాధించడం లక్ష్యంగా ఆమె ఉచితంగా పంపిణీ చేశారు.ట్యూబ్ ఇంగ్లీష్ ఛానెల్ ప్రారంభించారు.గిరిజన ఆదివాసీ బాలలకు అంతమహోపకారం చేసిన టీచర్ గౌతమి.జీరో టు హీరో పుస్తకం ద్వారా కొందరు ఉన్నత పదవులు చదువులో రాణిస్తున్నారు.గ్రామర్ బాగా అర్థం అయ్యేలా అవసరమైతే తెలుగు లో చెప్పాలి.అప్పుడే ఆంగ్లంపై పట్టుసాధిస్తారు.
కేరళకు చెందిన జ్యోతి తండ్రి బొంబాయి లో స్థిరపడ్డారు.ఆయన ప్రయత్నాలు ఫలించి బట్టలతెలుపు కావడంకోసం ఉజాలా ని కనిపెట్టారు.జ్యోతి తండ్రి ఉజాలాని విశ్వవ్యాప్తం చేసింది.నీమ్ టూత్పేస్ట్ మిష్టర్ వైట్ డిటర్జెంట్ లాంటి వి ఉత్పత్తి చేసి మార్కెటింగ్ రంగంలో ముందంజలో ఉంది ఆమె.తండ్రి దాష్టీకం తో 14ఏళ్ల శ్రీధాసింగ్ తల్లి తమ్ముళ్లతో వీధినపడింది.చదువుకుంటూ రోజుకి 26రూపాయల జీతంతో బర్గర్ షాప్ లో పనిచేసింది.యు.పి.కి చెందిన శ్రీధా ఖాదీ ఎసెన్షియల్స్ పేరు తో ఆయుర్వేద కాస్మెటిక్స్ సౌందర్య ఉత్పత్తులు ప్రారంభించి3వేలపైగా స్టోర్స్ లో దేశమంతా విస్తరించేలా ఆమె చేసిన కృషి ఫలించింది.కృషితో నాస్తి దుర్భిక్షం 🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి